భారత్ న్యూస్ విజయవాడ…ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నియామకం
ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యుల నియామకం.
ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 కింద ప్రభుత్వం ఉత్తర్వులు.
సభ్యులుగా 3 గురు ట్రాన్స్‌జెండర్స్ నియామకం.
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కలెక్టర్లను నామినేట్ చేసిన ప్రభుత్వం.
విశాఖపట్నం కలెక్టర్‌కు ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం.

తిరుపతి కలెక్టర్‌కు రాయలసీమ ప్రాంతానికి ప్రాతినిధ్యం.