భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…పవన్ కళ్యాణ్ మా పెద్దన్న ఆయన తిడితే మేము పడతాము
పవన్ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు
మీడియా వల్ల జరిగిన మిస్ కమ్యూనికేషన్ కారణంగానే పవన్ కల్యాణ్ హార్ట్ అయ్యాడు
ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దగ్గరకే వెళ్ళాలి
9 రోజులుగా జరుగుతున్న విషయాలకు ముగింపు పెట్టినందుకు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు
ఈ నెల 30వ తేదీన జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ సమస్యలు అన్ని చర్చిస్తాము –సినీ నిర్మాత దిల్ రాజు….
