అక్షయ తృతీయ ముందు మహిళలకు శుభవార్త

భారత్ న్యూస్ విశాఖపట్నం..అక్షయ తృతీయ ముందు మహిళలకు శుభవార్త

ప్రస్తుతం కిలో వెండి రూ. 2,75,000…

భారీగ తగ్గిన బంగారం ధరలు

24 క్యారెట్ల బంగారం 10గ్రా.పైన 1300 డౌన్‌

24 క్యారెట్ల 10 గ్రాముల ప్రస్తుత ధర రూ. 1,54,200

22 క్యారెట్ల బంగారం 10గ్రా.పై 1250 పతనం

22 క్యారెట్ల 10 గ్రాముల ప్రస్తుత ధర రూ. 1,41,50

18 క్యారెట్ల బంగారం 10గ్రా.పైన 1030 డౌన్‌

18 క్యారెట్ల 10 గ్రాముల ప్రస్తుత ధర రూ. 1,15,650

స్థిరంగా వెండి ధరలు