భారత్ న్యూస్ వరంగల్….. …..పెండింగ్ బిల్లులు అడిగిన మాజీ సర్పంచ్‌ను అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో రూ.22 లక్షల సొంత ఖర్చుతో జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ స్కూల్ భవనాలు నిర్మించిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ
అప్పు చేసి భవనాలు కట్టించామని, సంవత్సరం నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు మంజూరు చేయడంలేదని పాఠశాల భవనానికి తాళం వేసి నిరసనకు దిగిన మాజీ సర్పంచ్ దంపతులు

నిరసనకు దిగిన మాజీ సర్పంచ్ దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు….