.భారత్ న్యూస్ హైదరాబాద్…నేడు హైదరాబాద్ నగరంలో పాతబస్తీ శాస్త్రిపురం ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ చేయనున్న రేవంత్ రెడ్డి
రూ.71 కోట్లతో దాదాపు 90% పనులు పూర్తి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం

మైలార్దేవ్పల్లి, ఫలక్నుమా ఆర్టీసీ డిపో, వట్టేపల్లి మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు ఊరట….