.భారత్ న్యూస్ హైదరాబాద్….పాయసం ఇస్తూనే విషగుళికలు ఇస్తున్న బీజేపీ..
మహిళ బిల్లులో డీలిమిటేషన్ బిల్లు పెట్టడంపై ఆగ్రహం
మహిళ బిల్లును అడ్డం పెట్టుకొని బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోంది..
పాయసం ఇస్తూనే విషగుళికలు ఇచ్చి రెండూ కలిపి తాగండి..అనే పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తోంది..

నీతి, నియమం మోదీ గవర్నమెంట్ లో లేవని నారాయణ విమర్శలు