డీలిమిటేషన్ ప్రక్రియకు లైన్ క్లియర్

భారత్ న్యూస్ ఢిల్లీ…..డీలిమిటేషన్ ప్రక్రియకు లైన్ క్లియర్

ఆర్టికల్ 55, 81 సరవణకు సర్క్యులర్ జారీ.

డీలిమిటేషన్ పై కేంద్రం ప్రతిపాదనలు.

లోక్ సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదనలు.

కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్ సభ సీట్లు.