తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేకే.. జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత..

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేకే.. జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత..

మే 13 నుంచి తెలంగాణ ఇంటర్ అడ్వాన్డ్స్‌ సప్లమెంటరీ పరీక్షలు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు మొబైల్ నుంచి కూడా దరఖాస్తుకు ఛాన్స్…