ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

అన్ని కేటగిరీలకు పీరియాడికల్‌ హెల్త్‌ చెకప్‌ అమలు

ఉద్యోగుల మరణాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి

45 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు, 6 నెలలకోసారి పరీక్షలు

మే నుంచి ఏపీఎస్ఆర్టీసీలోని అన్ని డిపోల్లో అమలు