విజయవాడ ఉగ్ర లింకుల కేసులో సంచలన విషయాలు..*

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ ఉగ్ర లింకుల కేసులో సంచలన విషయాలు..*

హైదరాబాద్‍ కు చెందిన సైదా బేగం విచారణలో కీలక విషయాలు.. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదా బేగం యత్నం.. మహిళలను రిక్యూట్ చేసుకోవాలని సైదా బేగంకు టార్గెట్.. ఇప్పటివరకు 42 మంది అమ్మాయిలను రిక్రూట్ చేసిన సైదా బేగం.. KHAWATEEN పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్.. యువతను ఆకర్షించాలని జిహాదీ గ్రూప్స్ ఆదేశాలు.. లాడెన్, జకీర్ నాయక్ వీడియోలు షేర్ చేసిన సైదా బేగం.. మదర్సాలో మతపరమైన శిక్షణ ఆ తర్వాత వెపన్ ట్రైనింగ్..