గొప్పమనసు చాటుకున్న బాలయ్య

భారత్ న్యూస్ గుంటూరు…గొప్పమనసు చాటుకున్న బాలయ్య

కరెంట్ షాక్ తో కొద్దిరోజులు క్రితం ప్రమాదవశాత్తు చనిపోయిన మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుడి కుటుంబానికి సొంత నిధులు ఐదు లక్షల రూపాయలు నగదు సహాయం అందించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ..