ముగిసిన కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం

..భారత్ న్యూస్ హైదరాబాద్….ముగిసిన కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం

మూగబోనున్న మైక్‌లు

ఏప్రిల్ 9న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్

మే 4న విడుదల కానున్న ఫలితాలు

ఆఖరి నిమిషం వరకు పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం

తమిళనాడులో 234 స్థానాలకు ఎన్నికలు

కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు..