భారత్ న్యూస్ వరంగల్….. …..బంగారు వస్తువు కొనేముందు ఇలా చెక్ చేయండి. లేకపోతే మీరు మోసపోతారు. బంగారు వస్తువు పై 750 అని రాసి ఉంటే, అది 18 కేరట్ల గోల్డ్ అని అర్థం. 875 అని రాసి ఉంటే, అది 21 కేరెట్ల గోల్డ్ అని అర్థం. 916 అని రాసి ఉంటే అది 22 కేరట్ల గోల్డ్ అని, 999 అని ఉంటే, అది 24 కేరట్ల గోల్డ్ అని అర్థం. ఇప్పటికే తరుగు పేరుతో మోసం చేస్తూ మరియు అందులో రాగి కలిపి, ఆ రాగి ని బంగారం రేటు వేసి మోసం చేస్తున్నారు. మీరు ఒక గ్రాము బంగారం నష్టపోయినా మీకు చాలా నష్టం జరుగుతుంది.
