భారత్ న్యూస్ గుంటూరు…తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్,రాష్ట్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరా శాఖామాత్యులు గౌ ||శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
