అమరావతిని రాజధానిగా నిర్ణయించి 12ఏళ్లయింది: చంద్రబాబు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….అమరావతిని రాజధానిగా నిర్ణయించి 12ఏళ్లయింది: చంద్రబాబు

Apr 03, 2026,

అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. మీడియాతో మాట్లాడుతూ.. 12 ఏళ్ల కిందటే అమరావతిని రాజధానిగా నిర్ణయించామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వైసీపీ పనిచేసిందని విమర్శిస్తూ, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విభజన సమయంలో ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరానని, దేశం మొత్తం అమరావతి వైపు నిలిచిందని ఆయన అన్నారు.