భారత్ న్యూస్ వరంగల్….. …..మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు
తులం బంగారంపై పెరిగిన రూ. 1,568
రూ. లక్షా 38,350 పలుకుతున్న 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పసిడి ధరలు
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,50,930
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 38,350
దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1,51,080
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1,50,930
