గిరిజనులకు తప్పని డోలి కష్టాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..గిరిజనులకు తప్పని డోలి కష్టాలు

రోడ్డు సౌకర్యం లేక అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం డొక్రిపాడులో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు

పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను భర్త, కుటుంబ సభ్యులు కలిసి 5 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకెళ్లారు.

రోడ్డు సౌకర్యం లేక కష్టాలు తప్పడం లేదని గిరిజనులు ఆగ్రహం