భారత్ న్యూస్ విశాఖపట్నం..డిప్యూటీ సీఎం గారిని అభినందిస్తున్న సీఎం గారు
కేంద్రంలో 25 అవార్డులు ఇస్తే అందులో మన రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చాయి అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసే పంచాయతీరాజ్ కి ఐదు అవార్డులు వచ్చాయి. అందుకు పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను.
