హనుమకొండలోని అజరా హాస్పిటల్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

భారత్ న్యూస్ వరంగల్….. .హన్మకొండ జిల్లా :

హనుమకొండలోని అజరా హాస్పిటల్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి చెందినట్లు ఆరోపిస్తూ నిన్నటి నుండి హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టిన మృతిని తరపు బంధువులు…

న్యాయం కోసం అడగడానికో వచ్చిన మృతుని బంధువులను అడ్డుకున్న హాస్పిటల్ యాజమాన్యం…

బయట నడిరోడ్డు పైన, ఎండుటెండలో కూర్చొని ఆందోళన చేపడుతున్న బంధువులు…

తమకు అన్యాయం చేసి, తమను బయట ఎండలో నిలబెట్టారని ఆగ్రహం…

తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటున్న బంధువులు…..