భారత్ న్యూస్ గుంటూరు…రష్యా క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది….
అమెరికా ఆంక్షల సడలింపుతో రష్యా నుంచి భారీగా ముడి చమురు ఇండియాకు రానుంది.
1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్తో కూడిన 10 కి పైగా ట్యాంకర్లు భారత తీరానికి దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
వారంలో మన పోర్టులకు చేరుకోవచ్చని బ్లూమ్బిర్గ్ డేటా చెప్పింది.
సింగపూర్ వద్ద ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలోనే వస్తాయని వివరించింది.

US నుంచి సిగ్నల్ రాకముందే రష్యా ట్యాంకర్లు ఇండియా వైపు మళ్లాయని తెలుస్తోంది.