ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే..!!

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే..!!

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో అమలయ్యే అన్ని పథకాలకు ఇకపై ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని కలెక్టర్లను ఆదేశించిన రేవంత్ రెడ్డి