ప్రజా సమస్యలపై కలెక్టరేట్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..ప్రజా సమస్యలపై కలెక్టరేట్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

వివిధ సమస్యలతో కూడిన అర్జీని పీజీఆర్ఎస్‌లో కలెక్టర్‌కు అందజేసిన వంశీ

బాపులపాడు మండలం మల్లవల్లిలో పంపిణీకి సిద్ధంగా ఉన్న 2,400 ఇళ్ల పట్టాలను సత్వరమే లబ్ధిదారులకు అందజేయాలని కోరిన వంశీ

గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణలో భూముల కోల్పోయిన రైతులకు తక్షణం అమరావతిలో ఇస్తామన్న పట్టాలు ఇవ్వాలని కలెక్టర్‌ని కోరిన వంశీ