తిరుమల లడ్డూ కల్తీ విషయంలో జగన్ రెడ్డిని point wise గా లెఫ్ట్ రైట్ వాయించిన రిపబ్లిక్ టివి అర్ణబ్ గోస్వామి

భారత్ న్యూస్ గుంటూరు…తిరుమల లడ్డూ కల్తీ విషయంలో జగన్ రెడ్డిని point wise గా లెఫ్ట్ రైట్ వాయించిన రిపబ్లిక్ టివి అర్ణబ్ గోస్వామి

జగన్ నువ్వు క్రిస్టియన్ అనుకుంటా . ఈ విధంగా క్రిస్టియన్ ల మనోభావాలతో ఆడుకుంటే ఒప్పుకుంటావా ? తిరుమల లడ్డూ కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నావు. తిరుమల లడ్డూ దారుణంగా కల్తీ జరిగింది అని సుప్రీంకోర్టు అధ్వర్యంలో నియమించిన SIT నిర్ధారించినా అనిమల్ ఫట్ ఎక్కడ వుంది అని ఎదురు దాడి చేస్తున్నావు. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇది నీకు తగదు…

జగన్ నువ్వు ప్రతి రోజూ నిద్ర లేవగానే ఒక విషయం గుర్తు పెట్టుకో…100 కోట్లు పైగా హిందువులు వున్న దేశంలో హిందువుల మనోభావాల తో ఆడుకోకూడదు అని. కాని నువ్వు అదే చేశావు. హిందువుల మనోభావాలతో ఆడుకునే హక్కు నీకు ఎవరిచ్చారు . తిరుమల లడ్డు కేవలం ప్రసాదం కాదు. కోట్లాది హిందువుల సెంటిమెంట్ – అర్ణబ్ గోస్వామి

300 సంవత్సరాల నుండి సంప్రదాయకంగా ఎంతో పవిత్రతో చేస్తున్న లడ్డు ను కేవలము 5 ఇయర్స్ లో కల్తీ చేసి 100 కోట్ల హిందువుల మనోభావాలతో ఆడుకొన్నావు.