..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి
5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశాం
ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు
షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం

డీసీపీ శిల్పవల్లి