భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో నకిలీ డి.ఎస్.పి చెల్లుబోయిన లోచనకుమార్ దందాలు
పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు చేసి నిరుద్యోగులకు కుచ్చుటోపి
గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటినట్లు పత్రికల్లో ఫేక్ ప్రచారాలు
నగరంలోని వివిధ స్టేషన్లలో కేసులు నమోదు

ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..