భారత్ న్యూస్ విశాఖపట్నం..Indian GDS Recruitment 2026 | ఇండియా పోస్ట్ GDS నోటిఫికేషన్ 2026: 28,740 ఖాళీలు – ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
https://www.jnanaloka.com/2026/02/indian-gds-recruitment-2026-gds-2026.html
➖➖➖➖➖➖➖➖
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ -దూర విద్య అడ్మిషన్లు 2026
2026 క్యాలెండర్ సంవత్సరానికి ఓపెన్ & డిస్టెన్స్ లెర్నింగ్ (దూర విద్య) ద్వారా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
దరఖాస్తు విధానం:
అడ్మిషన్ దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల చివరి తేదీ: 25-03-2026
ANU CDE MBA & MCA ఎంట్రన్స్ పరీక్ష: 08-03-2026
ప్రత్యేక గమనిక: ICET–2025 అర్హత పొందిన అభ్యర్థులు MBA, MCA కోర్సుల్లో డైరెక్ట్ అడ్మిషన్‌కు అర్హులు.

https://www.jnanaloka.com/2026/02/acharya-nagarjuna-university-distance.html