అండర్ 19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందేందుకు 2 వికెట్ల దూరంలో టీం ఇండియా

భారత్ న్యూస్ తిరుపతి…బ్రేకింగ్ న్యూస్

అండర్ 19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందేందుకు 2 వికెట్ల దూరంలో టీం ఇండియా

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 50 ఓవర్లకు 411 పరుగులు చేసిన టీం ఇండియా

తన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (175) 15×4, 15×6

చేజింగ్ లో ఇండియన్ బౌలర్ల దాటికి 270 పరుగులకు 8 టికెట్లు కోల్పోయి కప్పు కోసం పోరాడుతున్న ఇంగ్లాండ్.