రేపు ఓలా, ఉబెర్‌, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….రేపు ఓలా, ఉబెర్‌, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె..

దేశవ్యాప్త సమ్మెకు వివిధ కార్మిక సంఘాల పిలుపు.. కనీస ఛార్జీల కోసం డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె.. రేపు క్యాబ్‌, ఆటో, బైక్‌ సేవలకు అంతరాయం..