ఏపీ హైకోర్టులో మొత్తం 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ హైకోర్టులో మొత్తం 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

పట్టాభిపురం, నగరంపాలెం, మంగళగిరి, నల్లపాడు పీఎస్‌లలో నమోదైన కేసులు కొట్టేయాలని అంబటి పిటిషన్లు

మరోవైపు అంబటిపై పీటీ వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు