ఏడాదిలో సాఫ్ట్‌వేర్ జాబ్‌లు ఉండవా?

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏడాదిలో సాఫ్ట్‌వేర్ జాబ్‌లు ఉండవా?

సాఫ్ట్‌వేర్ రంగంలో AI ప్రకంపనలపై ఆంథ్రోపిక్ CEO డారియో అమోడెయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 6 నుండి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పనులన్నీ AI చేయగలదని, రాబోయే ఐదేళ్లలో 50% ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ పరిణామాలతో భారతీయ ఐటీ స్టాక్స్ ఇప్పటికే భారీగా పతనమయ్యాయి..