RRBలో 22,195 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

…భారత్ న్యూస్ హైదరాబాద్….RRBలో 22,195 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)లో 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో సీబీటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. దరఖాస్తు ఫీజు రూ.500 కాగా, SC, ST, PwBD, మహిళలకు రూ.250. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ సందర్శించవచ్చు.