భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అనడం సంతోషం
నీ సంసారం నువ్వు చక్కగా చేసుకోకుండా.. నా సంసారంలో చిచ్చు పెట్టాలని ఎందుకు చూస్తున్నావయ్యా

సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని స్పీకర్ తీర్పు ఇచ్చాడు.. ఇప్పటికైనా బుద్దిగల ఇల్లాలిగా మంచిగా సంసారం చేసుకో – కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి….