భారత్ న్యూస్ గుంటూరు….ఏపీలో గద్దర్ విగ్రహ ప్రతిష్ఠకు అనుమతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం ఇచ్చిన గద్దర్ కూతురు వెన్నెల

Ammiraju Udaya Shankar.sharma News Editor…అలాగే ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు గద్దరన్న పేరు పెట్టాలని విజ్ఞప్తి
దీనిపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించాడని తెలిపిన గద్దర్ కూతురు వెన్నెల..
