భారత్ న్యూస్ తిరుపతి.తిరుపతిలో విద్యార్థి నాయకుల కిడ్నాప్ కలకలం

Ammiraju Udaya Shankar.sharma News Editor…మంచు మోహన్‌బాబు, మంచు విష్ణులపై కేసు నమోదు
తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వినోద్‌లను, తిరుచానూరు వద్ద వాహనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన 30 మంది దుండగులు
సమాచారం అందుకుని వాహనాలను వెంబడించి, బాధితులను విడిపించి, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్‌బాబును ఏ -2గా, మంచు విష్ణును ఏ-3గా, యూనివర్సిటీ PRO సతీష్‌ను ఏ-1గా చేరుస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు…