తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్

ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్