భారత్ న్యూస్ విశాఖపట్నం..దలైలామాకు గ్రామీ అవార్డు*
టిబెట్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు వరించింది. బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ విభాగంలో ఆయనకు ఈ పురస్కారం లభించింది.
WhatsApp us