భారత్ న్యూస్ విశాఖపట్నం..ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు నిషేధం !!
రాష్ట్రవ్యాప్తంగా అధిక ధరలకు మద్యం విక్రయాలపై ఫిర్యాదులు రావడంతో
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan స్పష్టం !!
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తించొద్దు.

అధికారులకు కఠిన నిఘా, చర్యల ఆదేశాలు.