మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం..

భారత్ న్యూస్ అనంతపురం.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం..

సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని మమతా డిమాండ్..

అజిత్ పవార్ మహాయుతి నుంచి బయటకు రావడానికి, శరద్ పవార్‌తో తిరిగి జత కట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి: మమతా బెనర్జీ