గోల్ట్ షాపులపై BIS అధికారులు దాడులు

భారత్ న్యూస్ గుంటూరు….గోల్ట్ షాపులపై BIS అధికారులు దాడులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…AP: విజయవాడలోని గోల్ట్ షాపులపై BIS అధికారులు దాడులు చేశారు. హాల్ మార్కింగ్ లేకుండా అమ్మకాలు చేస్తున్న షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నకిలీ హాల్ మార్కింగ్తో బంగారు ఆభరణాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. జైహింద్ కాంప్లెక్స్లో జ్యువెలరీ షాపుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పలు షాపులపై కేసులు నమోదు చేశారు….