.భారత్ న్యూస్ హైదరాబాద్….ఎటెర్నెల్ సీఈఓ పదవికి దీపిందర్ గోయల్ రాజీనామా
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాతృ సంస్థ ఎటెర్నల్‌లో (Eternal) కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో బ్లింకిట్ సీఈఓగా ఉన్న అల్బీందర్ దిండ్సా బాధ్యతలు చేపట్టనున్నారు.
