వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తొక్కిసలాట

భారత్ న్యూస్ గుంటూరు….వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తొక్కిసలాట

బస్సు ఎక్కే సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కిసలాట

నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.

వినుకొండ-విజయవాడ బస్సు ఎక్కే సమయంలో ఘటన.