భారత్ న్యూస్ గుంటూరు….ఈ నెల 23న రాజధాని రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు

Ammiraju Udaya Shankar.sharma News Editor…సీఆర్డీఏకు భూములిచ్చి ప్లాట్లు పెండింగ్లో ఉన్నవారికి లాటరీ ద్వారా కేటాయింపు.
ప్లాట్లు పొందిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు-మంత్రి నారాయణ
