భారత్ న్యూస్ ఢిల్లీ….హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం, భారత పాస్పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లలో 80వ స్థానంలో ఉంది. ఇది 2025లో ఉన్న 85వ స్థానం నుండి మెరుగుపడింది..
WhatsApp us