.భారత్ న్యూస్ హైదరాబాద్….సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజకు ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్‌కు చెందిన దంపతులు ₹63 లక్షలు మోసం చేసినట్లు ఆరోపణలు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.
WhatsApp us