భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో పెద్ద మార్పు దిశగా అడుగులు.GHMC పాలక మండలి గడువు ముగిసిన తర్వాత నగరాన్ని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే యోచన.మూసీ ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా ఇప్పటికే జోన్ల పునర్వ్యవస్థీకరణ.
WhatsApp us