రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతల ర్యాలీపై ఆంక్షలు.

భారత్ న్యూస్ అనంతపురం.మచిలీపట్నంలో ఉద్రిక్తత

రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతల ర్యాలీపై ఆంక్షలు

కూటమి నేతల కార్యక్రమం పూర్తయ్యాకే ర్యాలీ చేసుకోవాలంటూ ఆంక్షలు

బారిగేట్లు ఏర్పాటు చేసి అదనపు బలగాల మోహరింపు

మచిలీపట్నం వైసీపీ ఆఫీస్ ముందు నుంచి కూటమి నేతల ర్యాలీ

తమ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై మాజీమంత్రి పేర్ని నాని ఫైర్

తాము వేరే రూట్ లో ర్యాలీ పెట్టుకున్నా.. ఎందుకు ఆంక్షలు పెడుతున్నార‌న్న పేర్నినాని

పేర్నినాని ప్రశ్నించడంతో ర్యాలీకి అనుమతిచ్చిన పోలీసులు