తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన

కాలేజీలో లెక్చరర్స్ లేరు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన

హనుమకొండలోని పెద్దమ్మ గడ్డ వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన

సంవత్సరం నుండి ఎలాంటి క్లాసులు జరగలేదంటూ విద్యార్థుల ఆవేదన

మాకు ఫాకల్టీ వచ్చే వరకు తగ్గేది లేదు అంటూ మండిపాటు

రోడ్డుపై భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు