భారత్ న్యూస్ గుంటూరు..విశాఖ చిల్డ్రన్ ఏరీనా వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఈరోజు భారీ చేరికల కోసం వైసీపీ ఏర్పాట్లు
వీఎంఆర్డీఏకు రూ.71, 300 చెల్లించి చిల్డ్రన్ ఏరినా ప్రాంగణంలో ముందస్తు అనుమతి తీసుకున్న వైసీపీ
చిల్డ్రన్ ఏరినా దగ్గరకు చేరుకున్న వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
అనుమతి లేదంటున్న పోలీసులు.. వెళ్లిపోవాలని కేడర్ కు సూచన
మెయిన్ గేట్ కు తాళం వేసిన సిబ్బంది.. భారీగా పోలీసులు మోహరింపు

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న వైసీపీ.. గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న నాయకులు