మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు..

భారత్ న్యూస్ గుంటూరు…మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన వైయస్ జగన్

లోక్ భవన్ కు చేరుకోనున్న కోటి 4లక్షల 11వేల 136 పత్రాలు

రెండు నెలల్లోనే కోటి 4లక్షల 11వేల 136 మంది సంతకాలు

చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ప్రజలు

చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలోనూ జనం సంతకాలు

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న వైయస్ జగన్