భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,వైన్ షాపు ఎదురుగా మద్యం మత్తులో యువకుల ఘర్షణ
ఘర్షణలో రవి వర్మ అనే వ్యక్తిని మారణ ఆయుధాలతో పొడిచిన యువకులు
తీవ్ర గాయాలైన రవి వర్మ
ప్రాణాపాయ స్థితిలో ఉండగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన స్థానికులు

భద్రాచలంలో చర్ల రోడ్డులో ఘటన